చిలుకూరు మున్నూరు కాపు కులస్తుల నూతన కమిటీ ఎన్నిక

చిలుకూరు మున్నూరు కాపు కులస్తుల నూతన కమిటీ ఎన్నిక

చిలుకూరు ఆగస్టు09(అక్షిత న్యూస్):

చిలుకూరు గ్రామ మున్నూరు కాపు కులస్తుల సమావేశం కస్తూరి అప్పారావు ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు అమెరికా నుండి మున్నూరు కాపు పటేల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రజనీకాంత్ , రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, నియోజకవర్గస్థాయి చిలుకూరు మండల స్థాయి మున్నూరు కాపు పెద్దలు హాజరు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాపు కులస్తుల అన్ని విషయాలను చర్చించడం జరిగింది అనంతరం కాపు కులస్తులు తో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీకి గ్రామ కమిటీకి అధ్యక్షులుగా శిరాపురపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా యాలగొండ ప్రభాకర్, ఆవుల శ్రీనివాసరావు ,భద్రం రాజు పిచ్చయ్య,జనరల్ సెక్రటరీగా కస్తూరి వెంకటేశ్వర్లు(ఎల్ఐసి)కోశాధికారులుగా వేమన నరేందర్,కస్తూరి సత్యం,పూల వాసు,కార్యవర్గ సభ్యులు గడ్డం వెంకటేశ్వర్లు,పోలెబోయిన రామకృష్ణ, సాగి గణేష్, భద్రరాజు వీరయ్య, చెరువు సతీష్,రాగవరపు నాగరాజు, మేకల వీరన్న రూపు వెంకన్న గౌరవ సలహాదారులుగా కస్తూరి సైదులు ,పోలె పోయిన గంగాధర్ రావు,సిరాపురపు భిక్షం, కాసారపు కృష్ణయ్య ,కస్తూరి సత్యనారాయణలను ఎన్నుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking