కలెక్టర్ చేతుల మీదుగా ఈసీసీఈ గోల్డెన్ సర్టిఫికెట్ అందుకున్న నాగటి మంగమ్మ

కలెక్టర్ చేతుల మీదుగా ఈసీసీఈ గోల్డెన్ సర్టిఫికెట్ అందుకున్న నాగటి మంగమ్మ

విద్యా రంగంలో సేవలకు గుర్తింపు.. అభినందనలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

 యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ చేతుల Itself నాగటి మంగమ్మ ఈసీసీఈ (ECCE) గోల్డెన్ సర్టిఫికెట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు గుర్తింపు లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి ఈ సర్టిఫికెట్ గుర్తింపుగా నిలిచిందని పేర్కొంటూ నాగటి మంగమ్మకు అభినందనలు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking