ఆవంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బతుకమ్మ సంబరాలు
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవంచ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయ బృందం అందరూ కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాల ఆవరణలో బొడ్డెబ్లు సంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం. తదితరులు పాల్గొన్నారు.