లింగాల మేజర్ గ్రామపంచాయతీలో దసరా పండుగ పురస్కరించుకొని వీధి దీపాలు
– గ్రామ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య
నాగర్ కర్నూల్ అక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మేజర్ గ్రామపంచాయతీలో దసరా పండుగ పురస్కరించుకొని గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు వేశారు. దసరా పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకొనుటకు ప్రతి వీధిలో వెలుతురు ఉండే విధంగా గ్రామ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ వెంకటయ్య, ఆధ్వర్యంలో వీధి దీపాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.